Former Prime Minister Manmohan Singh Expired : మన్మోహన్‌ సింగ్‌ కాస్త నెమ్మదైన మనిషే అయినా ఆయన ఆలోచనలు అమోఘం. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థ

2024-12-27 5

Former Prime Minister Manmohan Singh Expired : మన్మోహన్‌ సింగ్‌ కాస్త నెమ్మదైన మనిషే అయినా ఆయన ఆలోచనలు అమోఘం. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి.