Earthquake ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్

2024-12-21 3,990

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.
#earthquake
#earthquaketoday
#Prakasam
#Mundlamuru
#earthquakeinap


Also Read

ఏపీలో పలు గ్రామాలను కుదిపేసిన భూ ప్రకంపనలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/earthquake-today-several-villages-in-the-prakasam-of-andhra-pradesh-experienced-tremors-417359.html?ref=DMDesc

పసిఫిక్ మహా సముద్రంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం: తీరంలో `అల`జడి..!! :: https://telugu.oneindia.com/news/international/vanuatu-earthquake-quake-of-magnitude-7-4-struck-south-pacific-ocean-us-embassy-416823.html?ref=DMDesc

తెలంగాణలో మళ్లీ భూకంపం- ఏం జరుగుతోంది? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-experienced-earthquake-tremors-again-415513.html?ref=DMDesc