కొట్టింది వాస్తవమే - మోహన్​బాబు

2024-12-12 6

Mohan Babu Another Audio Release about Attack on Journalist: తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు.

Videos similaires