మద్యం మత్తులో పాముతో మందుబాబు హల్‌చల్
2024-12-10
27
Drunk Man Plays with Snake on Road in Anantapur: మద్యం మత్తులో ఓ వ్యక్తి విషసర్పంతో విన్యాసాలు చేశాడు. నాగుపామును జో కొడుతూ బుచ్చగించాడు. త్రాచుపాము సైతం అక్కడి నుంచి కదలకుండా ఆ మందుబాబు చెప్పినట్లు చేయడం విశేషం.