ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - అసెంబ్లీలో తెలంగాణ తల్లి రూపురేఖలు, విగ్రహ ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు