సంక్రాంతి కంటే ముందే పండుగ వాతావరణం: లోకేశ్

2024-12-07 2

Minister Nara Lokesh at Mega PTM: పేరెంట్స్‌-టీచర్ల సమావేశాలతో సంక్రాంతి కంటే ముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి లోకేశ్ అన్నారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలసి లోకేశ్ పాల్గొన్నారు. వచ్చే ఆరు నెలల్లో డీఎస్సీని పూర్తి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులను పిడుగులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానన్నారు.