Fire Accident at Malakpet Metro Station in Hyderabad: హైదరాబాద్లోని మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. వాహనాలకు మంటలు అంటుకుని పొగ దట్టంగా వ్యాపించింది.