సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్‌పై కేసు నమోదు
2024-12-05
4
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కేసు నమోదు చేసిన పోలీసులు - బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ ప్రకటన