PAN 2.0: కొత్త కార్డ్ కోసం అప్లై చేసుకోవాల్సిందేనా..? కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి | Oneindia Telugu

2024-12-03 1,718

పాన్ 2.0 కోసం రూ.1,435 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్ ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల సాంకేతిక పరివర్తనను అనుమతిస్తుందన్నారు. దీని ద్వారా మౌలిక సదుపాయాల భద్రత, ఆప్టిమైజేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. PAN 2.0 కింద ఇకపై పన్ను చెల్లింపుదారులకు QR కోడ్‌తో కూడిన కొత్త కార్డ్ జారీ చేయబడుతుందన్నారు.
What is PAN 2.0? PAN 2.0 project aims to streamline and modernise the process of issuing and managing PAN and TAN, making it more user-friendly and efficient. The project addresses the requirements of taxpayers, focusing on consolidation of multiple platforms/portals and efficient services to PAN/ TAN holders.

#PAN2.0
#pancardupdate
#panupdate
#tax
#newpancard
#panmodernise
#taxpayers
#gst


~CA.43~PR.358~ED.232~HT.286~

Videos similaires