V The Volunteer Organization Running Many Service Programs : ఉరుకుల పరుగల జీవితంలో సమయమంతా ఉద్యోగానికి సరిపోతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే, చాలామంది యువత కొలువులు చేసుకుంటూనే సమాజానికి సేవచేసే కార్యక్రమాల్లో మమేకం అవుతున్నారు. ఆ యువకుడు సైతం అదే పనిలో పడ్డాడు. ఐటీ కొలువు చేస్తున్నా అందులో కావాల్సినంత ఆత్మసంతృప్తి దొరకలేదు. దీంతో వీటీవీవో అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మరి, ఆ సాఫ్ట్‌వేర్ సర్వీస్‌మెన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.