దిల్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన

2024-11-27 0

Deputy CM Pawan Kalyan Delhi Tour : దిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు. ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని, జలజీవన్‌ మిషన్‌ గడువు పొడిగించాలని, ఏపీలో పర్యాటకాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తోనూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నేడు ప్రధాని మోదీతోనూ పవన్‌ భేటీకానున్నారు.

Videos similaires