కేంద్రమంత్రులతో పవన్ కల్యాణ్ భేటీ

2024-11-26 4

Pawan Kalyan meets Union Ministers in Delhi: అదానీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవని చెప్పారు. దిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

Videos similaires