Ap police searching for Director Ram Gopal Varama for investigating in Social media posts isse
ఛేజ్ లు, ఎస్కేప్ లు, అండర్ గ్రౌండ్ కి సేఫ్ గా చేరుకోవడం ఎలా అనేది.. అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఆర్జీవీ. దావుద్ ఇబ్రహీం రేంజ్ లో డెన్ ఏర్పాటు చేసుకుని.. ఈ రోజు ఎక్కడ తలదాచుకోవడానికి పోయాడో అని ఏపీ పోలీసులు తలలు పట్టుకునేలా చేశాడు. ఈ సమయంలోనే సినిమా రేంజ్ ట్విస్ట్ లను తలపిస్తోంది ఆర్జీవీ అరెస్ట్ అంశం.
#RGV
#RamGopalVarma#RGVArrest
~CA.43~PR.358~ED.232~HT.286~