బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ లో టీం ఇండియా బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ 26, పడిక్కల్ (0) డకౌట్ అయ్యారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ కేవలం 5 రన్స్ చేసి.. హేజల్ వుడ్ బౌలింగ్ లో... స్లిప్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ టైం కి ఇండియా 51-4 గా ఉంది
#WTC25
#AUSvIND
#BorderGavaskarTrophyseries
#IndVsAus
#IndiaVsAustralia
#BorderGavaskarTrophySeries
#BGT
#RavichandranAshwin
#UmeshYadav
#BCCI
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#ShubmanGill
#JaspritBumrah
#worldtestchampionship