గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదన్న సీఎం చంద్రబాబు - ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజం