పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే ఏంటి..? నరేందర్ రెడ్డికి శిక్ష తప్పదన్న తిరుపతి రెడ్డి.!

2024-11-13 501

కొడంగల్ లో కలెక్టర్ పై జరిగిన దాడి పట్ల సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. పట్నం మహేందర్ రెడ్డి  కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ పట్నం నరేందర్ రెడ్డి దోషి అని తేలితే శిక్ష తప్పదన్నారు తిరుపతి రెడ్డి.
CM's brother Tirupati Reddy reacted to the attack on the collector in Kodangal. Tirupathi Reddy said that if Patnam Narendra Reddy is found guilty even though Patnam Mahender Reddy is in the Congress, the punishment will be applyied.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires