ఏపీ బడ్జెట్​పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు

2024-11-12 0

Awareness in MLAs on AP Budget : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,94,427.25 కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు. పద్దులో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.