పట్టువస్త్రంపై సీఎం రేవంత్రెడ్డి ముఖచిత్రం - మరోసారి తన ప్రత్యేకత చాటుకున్న సిరిసిల్ల చేనేత
2024-11-07
1
మరోసారి ప్రత్యేకత చాటుకున్న చేనేత కార్మికుడు హరి ప్రసాద్ - పట్టువస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం ఆవిష్కరణ - రేపు సీఎం జన్మదినం సందర్భంగా రూపొందించిన హరిప్రసాద్