బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజం - బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయని, నోరు విప్పితే ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడతారని వ్యాఖ్య