Dogs Attack On Snake : సాధారణంగా నాగుపాము అనేది విషసర్పమని అందరికీ తెలుసు. వాటి దగ్గరకు వెళ్లేందుకు జంతువులు కూడా వెనకాడతాయి. అలాంటిది ఓ రెండు శునకాలు మాత్రం ఓ నాగసర్పాన్ని చీల్చిచెండాడాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో మొగిలిగిద్ద గ్రామంలో చోటచేసుకుంది. అసలింతకీ ఏం జరిగింది? నాగుపామును ఆ శునకాలు ఎందుకు ఎలా చంపాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.