విద్యుత్ ఛార్జీల పెంపులేదని ఈఆర్సీ కమిషన్ వెల్లడి -800యూనిట్లు దాటిన వినియోగదారులకు ఛార్జీలు- వివిధ వర్గాలకు స్వల్పంగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో రూ. 30కోట్ల భారం