లవ్ రెడ్డి చిత్రబృందం చూసి భావోద్వేగానికి గురైన మహిళ - చిత్రంలో నటించిన ఎన్టీ రామస్వామిపై దాడికి యత్నం - ప్రేమజంటను విడదీస్తావా అంటూ రామస్వామిపై దాడి చేసిన మహిళ