వైరల్ వీడియో - అమెజాన్‌లో ల్యాప్‌టాప్ బుక్ చేస్తే నాపరాయి వచ్చింది - బాధితుడు ఏం చేశాడంటే ?
2024-10-24
1
అమెజాన్‌లో ల్యాప్‌టాప్ బుక్ చేసిన ఓ వ్యక్తి - పార్సిల్లో ల్యాప్‌టాప్‌కు బదులు ఒక నాపరాయితోపాటు విరిగిన కీ బోర్డు - ఖంగుతిన్న బాధితుడు - పోలీసులను ఆశ్రయించగా వారు ఏం అన్నారంటే ?