బుగ్గరామేశ్వరస్వామి ఆలయ నిధులు దారిమళ్లించిన ఈవో ప్రసాద్ - ఆలయ సొమ్ము రికవరీ చేసి ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని ప్రజాసంఘాల డిమాండ్