గ్రూప్​1 మెయిన్స్​ పరీక్షపై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ - ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేసే ఛాన్స్​

2024-10-20 3

Govt Likely to Make Announcement On Group1 Exam : టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం, వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆదివారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను కొద్దిరోజులు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్​-1 అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Videos similaires