Squawk codes are what air traffic control (ATC) use to identify aircraft when they are flying. They are unique four-digit numbers and range from 0000 to 7777; some of which are fixed values signifying specific scenarios (see below), others being randomly generated by ATC
బుధవారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం AIC 129 నుంచి స్క్వాకింగ్ 7700 అనే ఎమర్జెన్సీ సిగ్నల్ వెలువడింది. ఈ సమాచారం ఫ్లయిట్ రాడార్ సైట్‌పై కనిపించడంతో సర్వత్రా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఈ స్క్వాక్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్క్వాక్ కోడ్ అనేది ఒక నాలుగు అంకెలు కలిగిన సంఖ్య. ఈ సంఖ్య ప్రతి విమానంకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేటాయిస్తుంది.
#Squawkcodes
#squawking7700
#airindia
#civilaviation
#bombcalls
#indianflights
#aic219
#aircraft
~PR.358~CA.240~ED.232~HT.286~