నేడే అవిభక్త కవలలు వీణా, వాణిల బర్త్​డే- వీరి గురించి మీకు తెలుసా?

2024-10-16 8

Inseparable Twins Veena-Vani: వీణ-వాణిలు వీరు అవిభక్త కవలలు. ప్రపంచ వ్యాప్తంగా వీరు తెలియని వారుండరు. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. బుధవారం ఈ అవిభక్త కవలలు 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని శిశు వివాహార్‌లోనే వీరు ఏటా తమ పుట్టిన రోజును జరుపుకుంటుంటారు. ఏళ్ల తరబడి వీరు శిశు విహార్‌లోనే ఉంటున్నారు.