డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాల అందజేత

2024-10-09 8

CM To Give DSC Appointment Orders : రాష్ట్రంలో దసరా పండుగ ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్​బీ స్టేడియం వేదికగా జరగనున్నకార్యక్రమంలో దాదాపు పదివేల మందికిపైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయటంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం నియామక పత్రాలను అందించనున్నారు.

Free Traffic Exchange

Videos similaires