Three Gas Cylinders Are Free In AP From Diwali Festival?: సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. దీపావళికి దీపం పథకానికి శ్రీకారం చుట్టనుంది. 3 సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,476 రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.