కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా ఈవెంట్లు నిర్వహించే సామర్ధ్యం కూడా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేసారు. దేవరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు కేటీఆర్.
BRS Working President KTR Eddewa said that the Congress government does not even have the capacity to organize film events. KTR said that Congress government is responsible for canceling pre-release event of Devara movie.
~CR.236~CA.240~ED.232~HT.286~