షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాందీ అంశం మరో సారి వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాకపోతే సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరవుతుతారని మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి శ్రీధర్ బాబును సూటిగా ప్రశ్నించారు.
Sher Lingampally MLA Arikapudi Gandhi issue has become controversial once again. Former Minister Harish Rao directly questioned Minister Sridhar Babu that if he is not a member of the Congress party, how can he attend the CLP meeting.
~CR.236~CA.240~ED.234~HT.286~