Telangana Cabinet Meet : రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.