కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయి: నారా లోకేశ్

2024-09-19 2

Minister Nara Lokesh on TTD Ghee Issue: వైఎస్సార్సీపీ హయాంలో భక్తులను దేవుడికి దూరం చేశారని, టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టంగా చెప్పాని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారని, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు.