డాక్టర్​ దగ్గర ₹33 లక్షలు లూటీ చేసిన సైబర్​ నేరగాళ్లు

2024-09-19 2


Cyber Crime in Satya Sai District ₹33 Lakh Fraud : సైబర్​ నేరగాళ్ల వలలకు ఎక్కువ చదువుకున్నవారు, ఉన్నత స్థాయిల్లో ఉన్నవారే ఎర అవుతున్నారు. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా ఈ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. కష్టపడి సంపాదించిని సొమ్ము అనాలోచితంగా సైబరాసుల ఖాతాల్లో కుమ్మరిస్తున్న ఘటనలు కోకొల్లలు.