బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారు - కేటీఆర్

2024-09-14 31

KTR on Kodangal Project Tenders : 95% శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాలలో ప్రమాదంలో రూ. 80 కోట్ల నష్టానికి కారణమైన మేఘా సంస్థకు, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.

Videos similaires