తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

2024-09-12 205

Chandragiri Road Accident Today : తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భాకరాపేట కనుమ రహదారిలో ఓ కంటైనర్‌ లారీ అదుపతప్పి కారుపై పడిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.