Kaushik Reddy on Arekapudi Gandhi : భూ పంచాయితీలో సెటిల్‌మెంట్ల కోసమే అరెకపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలన్న కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్‌లో చేరలేదని అరెకపూడి గాంధీ అన్నారని తెలిపారు.