ఒవైసీ అక్రమ కట్టడం జోలికి వెళ్లే దమ్ముందా నీకు రేవంత్ రెడ్డి ? | BJP MLA rajasingh Open Challenge

2024-09-08 2,802

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బఫర్ జోన్‌లో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీద్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చివేస్తారని హైడ్రాను రాజాసింగ్ ప్రశ్నించారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కచ్చితమైన తేదీని ప్రకటించాలని తెలిపారు.

Goshamahal BJP MLA Rajasingh made key comments. Rajasingh asked Hydra when they will demolish the Fatima College of MIM chief Asaddid Owaisi, which is located in the buffer zone. On the demolition of Fatima College, CM Revanth Reddy and Hydra Commissioner Ranganath said that the exact date should be announced.

#bjp
#goshamahalmla
#rajasingh
#Hydra
#Hyderabad