ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల పాలిట శాపం

2024-09-05 0

AP Floods Effect 2024 : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు అన్నదాతల పాలిట పెనుశాపంగా మారాయి. వరద ప్రవాహం తగ్గి పైరుకు బదులు ఇసుక మేటలు దర్శనమిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భారీవర్షాలకు పలుచోట్ల రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.