'నా ఫోన్​ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్​ చేస్తోంది' - ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి సంచలన కామెంట్స్​

2024-09-05 0

Padi Kaushik Reddy on Phone Tapping : రాష్ట్ర ప్రభుత్వం మీద బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్​ను ట్యాప్​ చేస్తోందని ఆరోపించారు. తన ఫోనే కాకుండా ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్​ను ట్యాప్​ చేస్తోందని అన్నారు.

Free Traffic Exchange