చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న ఒకే కుటుంబాని

2024-09-03 2

Fishermen Stuck in a Stream : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్ధాపూర్ శివారు దుందుబి వాగులో చిక్కుకున్న10 మంది చెంచులను అచ్చంపేట, దేవరకొండ పోలీసులు సురక్షితంగా బయటకు తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి పుట్టిల్లో వారిని ఒడ్డుకు చేర్చారు. 2, 3 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు.

Videos similaires