ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు - 5గురు మృతి
2024-09-01
0
Heavy Rains in Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షానికి ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు.