Two Crore Scam in Sathya Sai District : దొంగతనాలు, ఆన్లైన్ మోసాలు, వర్తకం పేరుతో, వడ్డీలు ఇస్తామని ఇలా తోచిన రీతిలో సామాన్యులను దోచుకుంటున్నరు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ తరహా మోసం సత్యసాయి జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ఆన్లైన్లో మోసం వెలుగు చూసింది.