నేడు హైదరాబాద్​కు ఎమ్మెల్సీ కవిత - ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధం

2024-08-28 3

MLC Kavitha Will Arrive Hyderabad : దిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ రానున్నారు. సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరైన తర్వాత మధ్యాహ్నం దిల్లీ నుంచి బయలుదేరుతారు. తీహాడ్ జైలు నుంచి విడుదలైన అనంతరం హస్తినలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బస చేశారు. తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్న కవిత న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు.

Videos similaires