రేవంత్ పై నాగార్జున స్వీట్ రివెంజ్.! సినీ ప్రముఖులతో రహస్య భేటీ.? | Oneindia Telugu

2024-08-27 40,259

హీరో నాగార్జున తెలంగాణ ప్రభుత్వంపైన స్వీట్ రివెంజ్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొంత మంది సినీ ప్రముఖులతో నాగార్జున రహస్య సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమను ఏపీకి తరలించే కీలక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Is Hero Nagarjuna preparing to take sweet revenge on the Telangana government? Nagarjuna held a secret meeting with some film personalities. It seems that important discussions are going on to move the film industry to AP.

~CA.43~CR.236~ED.234~HT.286~

Videos similaires