త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్​

2024-08-26 0

Rajiv Gandhi Civil Insurance Cheques Distribution : విద్యార్థుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, తమ ప్రాధాన్యత రైతులు, విద్యార్థులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్న ఆయన, త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు.