హైదరాబాద్‌లో 'మత్తు' కలకలం - రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
2024-08-26
6
Drug Racket Bust in Hyderabad Today : హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 8.5కోట్ల విలువైన 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.