BRS MLA KTR On Valmiki Scam In Karnataka : కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టింస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రూ. 180 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. హైదరాబాద్లోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నారు.