దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మంత్రి వర్గ విస్తరణపై నేడే క్లారిటీ!

2024-08-23 7

CM Revanth Delhi Tour : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోతుందా? ఎన్ని మంత్రి పదవులకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది? సామాజిక సమతుల్యతపై ఏకాభిప్రాయం వస్తుందా? రాకుంటే కాంగ్రెస్‌ పెద్దలు ఏవిధంగా ముందుకు వెళ్తారు? ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయి? ఇలా సవాలక్ష ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల బుర్రలను తొలుస్తున్నాయి. సీఎం రేవంత్ దిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ విషయం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

Videos similaires