Telangana Congress Protest Against Adani Issue : సెబీ ఛైర్పర్సన్ అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గన్‌పార్క్ వద్ద జరిగిన నిరసనల్లో
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు.